సీఎం జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఆయనను అన్ని పార్టీ లు ఎంత ఇబ్బంది పెట్టాయో అందరికి తెలుసు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులూ జగన్ ను జైలు కి పంపించి తండ్రి చనిపోయాడని జాలి కూడా లేకుండా మానసిక క్షోభ కి గురిచేశారు.. సోనియా గాంధీ అప్పటి కాంగ్రెస్ నాయకుల మాట విని ఈగోతో జగన్ ను ఇబ్బంది పెట్టింది.. అధ:పాతళంలోకి పోతున్న కాంగ్రెస్ పార్టీ ని బ్రతికించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేలా చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొహం చూసి కూడా సోనియా మనసు కరగలేదు..