అంతర్వేది విషయంలో టీడీపీ బీజేపీ ని మించిపోయి ప్రవర్తిస్తున్నట్లు గా అర్థమవుతుంది. ఇటీవలే అంతర్వేది ఆలయ రథం దగ్ధం కాగా బీజేపీ జనసేనలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది.. అయితే దీనిపై జగన్ సిబిఐ కి విచారణకి ఆదేశాలు ఇవ్వగా ఆ పార్టీ లు ఆందోళనను కొంత తగ్గించాయి.. అయితే టీడీపీ మాత్రం దీన్ని ఇంకా రాజకీయం చేస్తూ బలపడే దిశగా అడుగులేస్తోంది..