జగన్ తీసుకున్న మూడు రాజధానుల చారిత్రాత్మక నిర్ణయం పై దేశమంతటా అభినందనలు వెల్లువెత్తుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసి రాష్ట్ర బాగు కోరుకునే స్థాయిలో ఉండి కూడా చంద్రబాబు జగన్ ని ఈ విషయంపై ఇంకా విమర్శిస్తున్నారు.. అమరావతి చుట్టూ పక్కల్లోని కొన్ని గ్రామాల్లో మినహా మూడు రాజధానులు అందరికి సమ్మతమే.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ ఈ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు మాత్రం తన స్వ ప్రయోజనాలను చూసుకుంటూ అటు ప్రజలను ఇటు తనని మోసం చేసుకుంటున్నారు..