జగన్ వైసీపీ పార్టీ అధ్యక్ష పదవి నుండి తాను తొలగిపోయి వేరొకరిని నియమించాలని ఆలోచన చేస్తున్నారట.. అయితే తన తర్వాత ఎవరు పార్టీ ని ముందుకు నడిపితారని ఆలోచిస్తే ఆయనకు పెద్దిరెడ్డి కుటుంబం రూపంలో ఓ సమాధానం దొరికింది.. ఆ కుటుంబం జగన్ కి చాలా సన్నిహితం అన్న విషయం అందరికి తెలిసిందే.. గతంలో వారి పై ఉన్న నమ్మకం దృష్ట్యా ఇపుడు మిధున్ రెడ్డికే ఏపీ వైసీపీ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడానికి జగన్ నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..