త్వరలో జరిగే కేంద్ర మంత్రి విస్తరణ లో భాగంగా ఒక తెలుగు లీడర్ కి మంత్రి అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.. ఆ వ్యక్తి సుజన చౌదరి అని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.. నిన్న మొన్నటి వరకూ సుజనా చౌదరి మంత్రి పదవి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకూ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే గత నెల్లాళ్లుగా ఆయనకు ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. అందుకే సుజనా చౌదరి పెద్దగా హస్తినకు కూడా వెళ్లడం లేదంటున్నారు.