చంద్రబాబు కు ఆత్మీయుడు అయినా పత్తిపాటి కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.. అమరావతి భూముల విషయం లో జరిగిన కుంభ కోణాలపై జగన్ ఇప్పటికే విచారణ జరిపిస్తుండగా అందుకాలో పత్తి పాటి పేరు కూడా వినిపిస్తుందట. రైతులను ఒప్పించి 33 వేల ఎకరాలను రాజధానికి ఇవ్వడంలో పత్తిపాటి పుల్లారావు ముఖ్య భూమిక పోషించారు. రైతులతో ఆయన తరచూ సమావేశమై ఒప్పించగలిగారు. వారి అవసరాన్ని అవకాశం గా మలుచుకుని స్కాం కి పాల్పడ్డారని అంటున్నారు..