వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. మొన్న పార్టీలోకి వచ్చిన కరణం వెంకటేష్ ఆమంచి కృష్ణమోహన్ కు ఛాలెంజ్ లు విసురుతున్నారు. ఇలా మరికొన్ని నియోజక వర్గాల్లో కూడా తయారైంది.. చంద్రబాబు ఇవన్నీ జరుగుతాయేమోనని ఎప్పటికప్పుడు సమీక్షించి అందరిని తన అదుపులో పెట్టుకున్నాడు.. కానీ జగన్ మాత్రం వీరిని పట్టించుకోకపోవడంతో భవిష్యత్ లో ఇబ్బంది అవుతుందని పార్టీ క్యాడర్ అంటుంది.