వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి పదవి ఇప్పుడు ప్దామాదంలో పడిందన్న వార్తలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.. దేవదాయ శాఖ మంత్రి గా పనిచేస్తున్న వెల్లంపల్లి పరిణామాలను అరికట్టడంలోను, ప్రతిపక్షాలకు సరైన కౌంటర్ ఇవ్వడంలోను పూర్తిగా విఫలమయ్యారని అందుకే వైసీపీ అధిష్టానం ఆయనపై కొంత అసహనంగా ఉన్నారని చెప్తున్నారు..