విశాఖ లో పెత్తనం అంతా విజయ సాయి రెడ్డి దే అని అందరికి తెలుసు.. ఆయన విశాఖలో దురాక్రమణకు గురి అయిన భూములను తిరిగి ప్రభుత్వం ఖాతాలోకి వచ్చేలా చూస్తామని చెబుతున్నారు. కబ్జా కి పాల్పడినవారు తమ పార్టీ వారైనా వదిలేది లేదని అంటున్నాడు.. భూ దందాలకు గురి అయిన భూములను వెనక్కు తీసుకుంటామని చెబుతున్నారు, ఈ నేపథ్యంలో విశాఖ లో భూముల వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అర్థం కావట్లేదు..