అమరావతి టీడీపీ తో సహా అక్కడి ప్రజలు రాజధాని తరలింపు ఆపాలని ధర్నాలు చేస్తుంటే ఉత్తరాంధ్ర లో , రాయలసీమ లో సైతం అదే తరహాగా పోరాటాలు మొదలయ్యాయి.. దాంతో అక్కడివారు రెచ్చిపోవడం ఖాయం అంటున్నారు. తమకు ఎందుకొచ్చిన తలనొప్పి అని ఇతరప్రాంతాల్లో ఉన్న టీడీపీ నేతలు ఫ్యాన్ పార్టీ బాట పడుతున్నారు. విశాఖ ను జగన్ రాజధాని చేసి అభివృద్ధి చేస్తారనే కారణాన్ని అధిష్టానం ముందు పెడుతూ చంద్రబాబు కు చుక్కలు చూపించేస్తున్నారు.