అమరావతి ఇన్ సైడ్ ట్రేడింగ్ పై జగన్ విచారణ జరుపుతుండగా చాలామంది టీడీపీ నేతల పేర్లు ఒక్కసారిగా బయటకు రావడంతో చంద్రబాబు దీనిపై హై కోర్టులో పిటిషన్ వేశారు.. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను, ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను బయటపెట్టకూదని, మీడియాలో ప్రసారం కాకూడదని, దర్యాప్తును వెంటనే నిలిపివేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది.. దాంతో జగన్ కు ఈ కేసులోనూ ఎదురుదెబ్బ తగలడంతో అయన చాలా సీరియస్ కోర్టు తీర్పును తప్పుబట్టారు.. పార్లమెంట్ సాక్షిగా ఈ వ్యవహారాన్ని దేశం మొత్తం వినేలా చేయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట..