విశాఖ లో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ పైన సిబిఐ విచారణ జరిపించాలని వాదన లేవనెత్తుతున్నారు.. ఇదే సమయంలో అమరావతి ఇన్ సైడ్ ట్రేడింగ్ పైనే అసలు స్పందించడం లేదు.. దేవాలయాలపై జరుగుతున్న దాడులపైనా సీబీఐ విచారణ కావాలంటున్న చంద్లరబాబు.. తన వరకు వచ్చే సరికి సీబీఐ మాత్రమే కాదు ఏసీబీ కూడా వద్దంటూ స్టేలు తెచ్చుకుంటున్న విషయం ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. వారు ఏమంటున్నారంటే విమర్శలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా విచారణ చేస్తే పోయేదేముంది.. అవినీతి చేయకపోతే ఎందుకు అలా భయపడుతున్నారని అడుగుతున్నారు..