చంద్రబాబు నాయుడు ని రాజకీయ చతురుడు, చాణక్యుడు అని ఊరికే పేర్లు రాలేదు.. రాజకీయంలో అయన ఎంత కుటిల బుద్ధిని ప్రదర్శించే వారో ఎన్టీఆర్ విషయంలో అందరికి అర్థమయ్యింది. ఇక అప్పటినుంచి చంద్రబాబు ఏం చేసినా తన చేతికి మట్టంటకుండా చేయడం ప్రారంభించాడు.. ఆ విధంగా తనకు రాజకీయంలో ఎదురు లేకుండా ఇన్నాళ్లు గడుపుతూ వచ్చాడు.. కానీ గత ఎన్నికల్లో జగన్ రూపంలో చంద్రబాబు కు ఎదురు దెబ్బ తగిలింది. ఘోరమైన ఓటమిని చూపడమే కాకుండా అవినీతి లో ఒఇరుక్కున్న కలుపు మొక్కలను ఏరిపారేస్తూ టీడీపీ గుండెల్లో రైళ్లు పడిగెత్తిస్తున్నాడు..