కొంతమంది నేతలు మాత్రం ప్రజల పట్ల ఇంతకు ముందు ఉన్న అంకితభావం చూపించట్లేదని అంటున్నారు.. అందులో ముఖ్యంగా గుంటూరులోని ప్రత్తిపాడు నియోజవకర్గం నుంచి విజయం సాధించిన సుచరిత అక్కడి ప్రజలను ఎక్కువ గా పట్టించుకోవట్లేదని వార్తలు వస్తున్నాయి.. అంతేకాదు హోం మంత్రి పదవిలో ఉండి కూడా మేకతోటి సుచరిత నియోజక వర్గానికి రాకపోవడంతో ప్రజలు ఆమెపై కొంత అసహనంతో ఉన్నారట..