టీడీపీ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన ఇద్దరు కుమారులతో కలసి తన వద్దకు వచ్చిన వాసుపల్లిని సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఇక అధికారికంగా వాసుపల్లి వైసీపీ లో చేరినట్లే .. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలలో ముగ్గురు వైసీపీ లో చేరిపోయారు.. ఈ ముగ్గురు టీడీపీ కు దూరంగానే ఉంటున్నారు..