చంద్రబాబు అయితే వాసుపల్లి గణేష్ కుమారుల చేరికపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీ మారేవారిని ద్రోహులుగా అభివర్ణించిన చంద్రబాబు.. సీఎం జగన్పై కూడా విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ విజ్ఞత ఎలా ఉందొ ఇప్పుడే తెలుస్తుంది.. తాను చేసిన పనిని సమర్ధించి అభివృద్ధి అన్న చంద్రబాబు అదే పనిని జగన్ చేస్తే మోసం కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు.