టీడీపీ ముఖ్య నాయకుడు, చంద్రబాబు అతి సన్నిహితుడు, నమ్మిన బంటు అయిన అచ్చెనాయుడు ఇటీవలే జైలునుంచి బెయిలుపై తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ ఎస్ ఐ స్కాం లో ప్రధాన నిందితుడుగా ఉన్న అచ్చెన్న ను ఆరునెలలపాటు విచారించి అయన ప్రధాన నిందితుడిగా తేల్చారు.. ఇంకా ఈ కేసులో పలువురి పేర్లను బయట పెట్టినా వారికి ఆచ్చెన్న మాదిరిగానే జైలులో ఊచలు లెక్కపెట్టించారు..