కళావెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు ని అధ్యక్షుడిని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై ఈనెల 27న అధికారిక ప్రకటన అంటూ కూడా చెప్పుకున్నారు.అయితే ఈ విషయంలో సీనియర్ నాయకులకు చంద్రబాబు కు అస్సలు పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. పావులు కదిపి ఎలాగైనా అచ్చెన్న ని అధ్యక్షా పదవి లో కూర్చొనివ్వొద్దని నిర్ణయం తీసుకున్నారట.. ఆయనకు బదులు బీదా రవిచంద్రయాదవ్ ని ముందుకు తీసుకొచ్చారు..