సీఎం అవడానికి ఏ సీఎం ఇన్ని కష్టాలు పడలేదు కావచ్చు.. చాలామంది పోరాటం చేశారు కానీ వ్యక్తిగతంగా ఇన్ని ఇబ్బందులను అయితే పేస్ చేయలేదు.. అయితే వీటికి ఎప్పుడు జగన్ బాధపడలేదు.. సమాధానం చెప్పలేదు.. పదేళ్ల తర్వాత అయన అందరికి అధికారంలోకి వచ్చి సమాధానం చెప్పారు.. అయన చెప్పారు అనేదానికంటే కాలమే సమాధానం చెప్పింది అనుకోవచ్చు.. సీఎం జగన్ ఓర్పుకు ఇదో నిదర్శనం అని చెప్పొచ్చు.. నిజానికి జగన్ పై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు నిరూపణ కాకపోవడంతోనే ఆయనకు జనాల్లో మంచి పాపులారిటీ వచ్చిందని అంటారు..