చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన పెట్టుబడుల సదస్సు కి సంబందించిన బకాయిలు చెల్లించలేదు. సీఐఐ పెట్టుబడుల సదస్సు కి కేటాయించిన రూ. 8.63 కోట్లను ఇప్పుడు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. కొంతమంది పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వం తరఫునుండి రావాల్సిన బకాయిలను చెల్లించాల్సిందిగా కోర్టులను వేడుకుంటున్నారు. దీంతో జగన్ ఈ వ్యవహారం తలనొప్పిగా మారిపోయింది. చంద్రబాబు తన ప్రచారం కోసం ఖర్చు చేసిన 4వేల కోట్ల రూపాయలు చెల్లించకపోవడం ఇప్పుడు జగన్ కు సమస్య గ మారిపోయింది.. అందులో కొన్ని అత్యవసర బకాయిలు చెల్లించి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పై సానుభూతి చూపిస్తున్నారు..