అధికారంలోకి రాకముందు కూడా ప్రతి పల్లెకు పార్టీ ని చేరవేయడంలో అయన సక్సెస్ అయ్యారు.. అందుకే ప్రతి పల్లెలో అయన వైసీపీ ఇంచార్జి ని నియమించి పార్టీ విధానాలను ప్రతి ఇంటికి చేరవేసేలా చేశారు. అలాగే పార్లమెంట్ నియోజక వర్గాలకు అధ్యక్షుడిని నియమించి పార్టీ ని మరింత దగ్గరయ్యేలా చేశారు. అయితే ఇదే విధానాన్ని ఇప్పుడు చంద్రబాబు పాటిస్తున్నారు.. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు అయన కసరత్తులు చేస్తున్నారు.. ఇదే సమయంలో ప్రతి పటిల్మెంట్ నియోజక వర్గంలోని అధ్యక్షుడిని నియమించి పార్టీ ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయన ప్రయత్నాలు మొదలుపెట్టారట.