జగన్ తిరుమల లో తిరుమలేశుని సేవలో అపర భక్తుడిగా కనిపించిన సంగతి తెలిసిందే.. సంప్రదాయ వస్త్రధారణతో స్వామి సేవలో తరించిన ని చుసిన ప్రజలు ఎంతో ఆనందంతో పొంగిపోయారు. ఈ దెబ్బతో ప్రజలు కూడా ఇక జగన్ మీద ఏ నిందవేసినా నమ్మం అనే స్థాయికి వచ్చేశారు. మొత్తంగా జగన్ రెండు రోజులు తిరుపతి లో ఉన్నారు. వివిధ దైవిక కార్యక్రమాల్లో అయన పాల్గొన్నారు.