కరకట్ట మీద చంద్రబాబు నివాసాన్ని కూల్చివేయడ దగ్గర నుంచి నేడు రాజధాని భూములపై సిట్ విచారణ వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వీటిపై విజయాన్ని సాధించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ న్యాయస్థానాల ద్వారా స్టేలు తెచ్చుకుని ప్రభుత్వానికి సవాల్ విసరుతున్నారు చంద్రబాబు. అయితే చంద్రబాబు ప్లాన్స్ కి తగ్గట్లుగానే జగన్ రాజధాని భూముల్లో అవినీతి, ఫైబర్ గ్రిడ్ అంశాలపై విచారణను సీబీఐ చేత చేయించాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దీన్ని అడ్డుకోవడానికి ఎలాంటి పన్నాగం పన్నుతాడో చూడాలి..