ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి.. రాష్ట్రంలో ప్రధానంగా రెండు పార్టీ ల పేర్లే ఎక్కువగా వినిపించేవి.. టీడీపీ ఒకటైతే వైసీపీ రెండోది.. అయితే గత కొద్ది కాలంగా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చింది. సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ పార్టీ గతంలో కంటే దూకుడు గా వ్యవహరిస్తుందని చెప్పాలి. అయితే ఈ దూకుడు మితిమీరిపోతే చంద్రబాబు కు పట్టే గతి పడుతుందని అంటున్నారు ప్రజలు..