రాష్ట్రంలో కొత్తగా బలపడుతున్న బిజేపీ కి తోడు టీడీపీ లాంటి ప్రతిపక్షాలు ప్రతి విషయంలో జగన్ పై దుమ్మెత్తి పోస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. అన్ని విషయాల్లో కోర్టు కెక్కి విజయం సాధించడం తో అందరు జగన్ ను ఒక్కడిని చేసి టార్గెట్ చేశారని అర్థమవుతుంది.. కేంద్రం సపోర్ట్ తో బీజేపీ , టీడీపీ లు వైసీపీ ని ఇలా ఇబ్బంది పెట్టి ప్రజలలో బలపడాలని వారి ఆలోచన.. ఎన్ని విమర్శలు, నిందలు వేసినా జస్ట్ తనపని తాను చేసుకుంటూ ముందుకెళుతున్నాడు జగన్. తద్వారా ప్రజలకు తన అవసరాన్ని తెలియజేస్తున్నాడు.