2019 ఎన్నికల్లో పాల్గొన్న జనసేన ఒక్క సీటు తో సరిపెట్టుకుంది.. దాంతో పవన్ బీజేపీ తో పొత్తు పెట్టుకోక తప్పలేదు.. ప్రస్తుతం ఈ రెండు పార్టీ లు పొత్తులో ఉన్నాయి.. అయితే ఒక పార్టీ అభిప్రాయాలూ మరో క పార్టీ అభిప్రాయాలకు ఏమాత్ర పొసగడం లేదని అంటున్నారు.. అమరావతి విషయంలో ఈ రెండు వేర్వేరు విధానాలను పాటిస్తున్నాయట దాంతో సహజంగా వీరి మధ్య అభిప్రాయం తేడాలు వచ్చాయి..