పార్టీ అధికారంలో ఉంటే చాలు ఏ నాయకుడైనా ఎంతో కొంత వెనుకోసుకోవడం వంటి పనులు చేస్తూ ఉంటారు. టీడీపీ హయాంలో అయితే ఇది గట్టి గా జరిగిందని చెప్పొచ్చు.. అందుకే అవినీతి కూడా చాల జరిగిందని ఇప్పటి సిబిఐ విచారణలు బట్టి తెలుస్తుంది. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు అంత అవినీతి చేయకపోయినా డబ్బు సంపాదన కోసం కొత్త దారి అన్వేషిస్తున్నారని మాత్రం తెలుస్తుంది.. జగన్ వైసీపీ నేతలను ఏమాత్రం అవినీతి చేయనీయకుండా చూసుకుంటున్నారు..