గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు ఏ లెవెల్లో బ్యాడ్ అయ్యారో అందరికి తెలిసిందే.. ప్రజల దగ్గరినుంచి తనను ఎంతగానో నమ్మే పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని సైతం అయన కోల్పోయారంటే అయన పాలనలో అంతటి అవినీతి, అన్యాయం ఉందొ అర్థం చేసుకోవచ్చు.. తాను నమ్మిన నేతలను నెత్తి మీద పెట్టుకుని మిగితావారిని ఇంటి గేటు దగ్గర ఉంచే చంద్రబాబు నైజం మే ఇప్పుడు అయన గ్రాఫ్ పడిపోవడానికి కారణమైందట..ఎన్నికల సమయంలో చంద్రబాబు వైఖరి కూడా కొంత తేడాగా ఉండడంతో చాలామంది తమ్ముళ్లు చివరినిముషంలో పార్టీ ని నమ్మలేదట.