రాష్ఱ్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం సోషల్ మీడియా చక్కర్లు కొట్టిన వారి పేర్లే చంద్రబాబు ఫైనల్ చేసి ఎక్కువ రిస్క్ తీసుకోలేదు.. అయితే ఇందులో చాలామంది జనాలకు తెలియని వారిని ఎంపిక చేసి అక్కడే మైనస్ అయ్యారని ఆయా నియోజక వర్గ ప్రజలు అనుకుంటున్నారు.. వీరిలో నోరున్న నేతల పేర్లు ఎక్కువగా లేవని చెప్పాలి..