వైసీపీ లో రఘు రామ ను ఇంకేం చేయలేమా అనే భావన మొదలైన నేపథ్యంలో ఆయనను మాజీ చేయడానికి ఓ అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు.. దాంతో వారికి విశ్వసనీయత పరీక్ష ఎదురుకానుంది.. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరిని పార్టీలో చేర్చుకోవాలి. అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీని ఎన్డీయేలోకి తీసుకురావడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మా బలం పెరిగింది అని చెప్పుకోవచ్చు.