మొన్నటి ఎన్నికల్లో ఘోరమైన ఓటమి టీడీపీ ని ఎంత ఘోరంగా దెబ్బతీసింది అంటే ఇక్కడ బలం అనుకున్న ప్రాంతాలు కూడా ఎంతో కుదేలయిపోయి వైసీపీ పంచన చేరిపోయింది.. ప్రజలు ఎందుకు అంత మార్పు కోరుకున్నారో తెలీదు కానీ టీడీపీ కి మాత్రం దారుణంగా మోసం చేశారు ప్రజలు. అయితే టీడీపీ కూడా ఓటమి చెందిన ఇన్నాళ్ల తర్వాత ఎక్కడ పొరపాటు జరిగింది అన్న అంశంపై దిద్దుబాటు చర్యలకు దిగింది.. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఎందుకు టీడీపీ పరిస్థితి ఇలా తయారైంది అని పునరాలోచించుకునే స్థితిలో టీడీపీ ఉంది..