గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మధ్యకు దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే.. గతంలో ఎంత పెద్ద సమస్య అయినా స్పందించడానికి పెద్దగా ఉత్సాహం చూపించని కమలనాథులు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎప్పుడెప్పుడు సమయం దొర్కుతుందా అని వేచిచూస్తున్నారు.. అమరావతి విషయంలో టీడీపీ కన్నా ఎక్కువగా బీజేపీ చేసిన పోరాటాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు..