రాష్ట్రంలో బీజేపీ పార్టీ రోజు రోజు కి దిగజారిపోతున్న క్రమంలో కేంద్రంలోని బీజేపీ పార్టీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ని బలోపేతం చేయాలనీ సోము వీర్రాజు ని లైన్ లోకి దించింది. మొదట్లో కాస్త కాం గా ఉంటూ పెద్దగా ప్రజల నోట్లో నానని సోము ఆ తర్వాత తన చర్యలతో, కార్యచరణలతో పార్టీ ని కొద్ది కాలంలోనే బలోపేతం చేశారు.. దానికి ప్రజలు సైతం ఎంతో ఆశ్చర్య పోయారు..