వైసీపీ పార్టీ లో జగన్ గెలిచి ముఖ్యమంత్రి అయితే అయ్యారు గానీ అందరు ఎమెల్యేలు ఆయనలా మంచివారే అయి ఉంటారని అనలేం.. తమ తమ రాజకీయ సమీకరణాల దృష్ట్యా జగన్ అక్కడి స్థానిక నేతలకు అయితే సీటు ఇవ్వగలిగారు కానీ వారు గుణగనాలు చూసి సీట్ ఇచ్చే టైం అయితే జగన్ కి లేదని చెప్పాలి.. ఎ పార్టీ కి అయినా ఇది పెద్ద తలనొప్పి గా మారే విషయమే.. గెలిచిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థంకాని పరిస్థితి.. తాజగా వైసీపీ తరపున గెలిచి మంత్రి అయిన శంకర నారాయణ తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు.