రాష్ట్రంలో ఏ ప్రాంతం పరిస్థితి ఎలా ఉన్నా విశాఖ పరిస్థితి, అమరావతి పరిస్థితి కొంత అయోమయంగా ఉన్నట్లు కనిపిస్తుంది.. ఒక చోట రాజధాని పోతుండడం, ఇంకోచోట రాజధాని రాబోతుండడం తో రెండు ప్రాంతాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక మినుకు మినుకు మంటూ బ్రతుకుతున్నారు.. వస్తుంది అని చెప్పి రాజధాని లేకపోతే ఎలా అని విశాఖ, ఉన్నదాన్ని తీసుకుపోతే ఎలా అని అమరావతి ప్రజలు నానా హైరానా పడుతున్నారు.. ప్రతిపక్షం టీడీపీ అయితే ఈ విషయంలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు..