ఇటీవలే జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు కి, టీడీపీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన పోరాటానికి మోడీ భయపడి చంద్రబాబు ను దూరం పెట్టాడని అప్పట్లో చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలు విని ఆయనకు ఓటు వేయబోయారు ప్రజలు కానీ మరొకసారి చంద్రబాబు ను నమ్మకపోవడమే మంచిది అయ్యింది. వాస్తవానికి చంద్రబాబు అండ్ కో బీజేపీ పై చిన్న పాటి యుద్ధం చేశారని చెప్పొచ్చు..