రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ కి లేనంత అయోమయం ఇప్పుడు టీడీపీ కి ఉంది.. ఇప్పటివరకు ఏ ప్రతిపక్ష పార్టీ కి ఎదురవ్వని విచిత్ర పరిస్థితి, ఎదురవ్వని చేదు అనుభవాలు టీడీపీ కి ఎదురవుతుంది..అందుకు కారణం తిరుపతి లోని ఉప ఎన్నిక అని చెప్పాలి.. చంద్రబాబు ఉప ఎన్నిక విషయంలో తొందరపడి ఫూల్ అవకుండా ఆచి తూచి తన రాజకీయ మెదడు కు పదును పెట్టె పనిలో ఉన్నారు.