జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుందో లేదో చంద్రబాబు దాన్ని ఓర్వలేకపోతున్నారు.. జగన్ వచ్చిన దగ్గరినుంచి ఎప్పుడెప్పుడు జగన్ ను పీఠం మీదనుంచి దింపుదామా అని ఎదురుచూస్తూ విమర్శలు చేస్తూ ప్రజల తరపున పోరాడే పుణ్యకాలాన్ని పోగొట్టుకుంటున్నారు.. అమరావతి విషయంలో తప్పా చంద్రబాబు ప్రజల తరపున పోరాడిన అంశం ఏమీ లేదు.. అది కూడా చంద్రబాబు ప్రయోజనాలకోసం చేస్తున్నాడని అందరికి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా చంద్రబాబు జమిలి ఎన్నికలు వస్తాయని గట్టి నమ్మకం తో ఉన్నాడు.. అయితే చంద్రబాబు పడే పడే ఇలా అనడం ఇప్పుడు కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది..