పదిహేను రోజులు పూర్తి కాకుండానే జగన్ మళ్ళీ ఢిల్లీ కి పయనమవుతుండడం ఇప్పుడు అంతటా ఆసక్తి ని రేకెత్తిస్తుంది.. సోమవారం జగన్ ఢిల్లీ కి బయలుదేరుతుండగా మంగళవారం మోడీ తో భేటీ ఉంది.. అయితే మునుపటిసారి పోయినప్పుడే జగన్ మోడీ తో భేటీ కావాల్సి ఉంది.. కానీ అమిత్ షా, జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్ లతో భేటీ అయ్యి సరిపెట్టుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ భేటీ జరిగి పదిహేను రోజులు కాకముందే ఇప్పుడు మళ్ళీ పిలుపు రావడం అందరిలో ఆసక్తి పెంచుతుంది.