టీడీపీ నేత సబ్బం హరి విషయం ఇప్పుడు రాష్ట్రమంతటా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అక్రమంగా నిర్మించిన గోడను అధికారులు కూల్చేసిన సంఘటన టీడీపీ కి పెద్ద అక్రమంగా మారిపోయింది.. చంద్రబాబు అయితే ఈ విషయాన్నీ పెద్ద ఉద్యమంగా చేయాలనీ చూస్తున్నారు.. దీనికి రాజకీయంగా లింక్ పెట్టి పెద్ద ఇష్యూ చేయాలనీ చూస్తున్నారు.. ఇదేం పెద్ద విషయమే కానట్లు, నార్మల్ గా అందరు చేసే పని అన్నట్లు అయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే టీడీపీ వారు అక్రమాలు చేసినా చూస్తూ ఉండాలా అనే అభిప్రాయం వారిలో ఉన్నట్లు తెలుస్తుంది..