ప్రజల్లో ఫైర్ బ్రాండ్ అనే బ్రాండ్ తో పాటు సోషల్ మీడియా లో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా వీరు చేసే విమర్శలు మారుతూ వచ్చాయి.. యంగ్ లీడర్స్ లా వీళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీ నేతలను విమర్శించేవారు.. వైసీపీ లో కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వంగా గీత, వైవీ సుబ్బారెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, రోజా ఇలా చాలా మంది ఫైర్ బ్రాండ్ లు ఉన్నారు.. వీరు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా.. పెద్ద సంచలనం. వారు ఏ కామెంట్ చేసినా.. వ్యూస్ అదిరిపోతుంటాయి. ఇలానే.. టీడీపీలోనూ వీరు చాలా హల్చల్ చేసేవారు..