ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ రేంజ్ లో దుమారం రేపుతుందో అందరికి తెలిసిందే.. జగన్ పై న్యాయవాదులు ఈ విషయంపై చిన్న పాటి యుద్ధం ప్రకటించారని చెప్పొచ్చు.. తమ విషయాలు వైసీపీ పార్టీ సీక్రెట్ గా ఫోన్ ట్యాపింగ్ ద్వార తెలుసుకుని గుట్టు రట్టు చేస్తున్నారని వారి వాదన.. ఆ తర్వాత ఈ విషయం మరుగున పడిన తాజాగా ఇదే అంశాన్ని తెలంగాణాలో బీజేపీ పార్టీ లేవనెత్తడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నిక అన్ని పార్టీ లకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి అందరికి తెలిసిందే..