డిసెంబర్ లోగా ఈ ఎన్నికలు పూర్తి చేయాలనీ కేసీఆర్ భావిస్తుండగా దీని కావాల్సిన కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది.. ఈ ఎన్నికల్లో మొదటినుంచి కేసీఆర్ తలచినట్లు బ్యాలెట్ పద్ధతినే ఉపయోగించనున్నారు.. అయితే ఎప్పుడు ఈవీఎం లు ఉపయోగించే ఎలక్షన్స్ కమిషన్ ఇప్పుడు ఈ పద్ధతి ని ఉపయోగించి ఎలక్షన్స్ నిర్వహించడానికి కారణం అందరు కరోనా అనుకున్నారు కానీ అది కాదని తెలుస్తుంది.. ఈవీఎం లు కాకుండా బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించడానికి అసలు కారణం ఈవీఎంలు…వీవీప్యాట్ లు అందుబాటులో లేకపోవడమే అంటున్నారు..