బాపట్ల లో టీడీపీ ఇంచార్జి గా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియమించారు చంద్రబాబు.. అయితే ఆయనకు ఇక్కడ కొన్ని సవాళ్లు ఎదురవ్వడం ఖాయం అంటున్నారు.. ఈ పార్లమెంట్ పరిధిలో మూడు నియోజక వర్గాలున్నాయి.. చీరాల, సంతనూతలపాడు, బాపట్ల ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. 1999 నుంచి ఇక్కడ టీడీపీ అస్సలు గెలవలేదంటే ఇక్కడ ఎంత దారుణమైన స్థితిలో పార్టీ ఉందొ అర్థం చేసుకోవచ్చు.. అలాంటి చోట టీడీపీ ని గెలుపు గుర్రం ఎక్కించాలంటే ఏలూరి కి కొంత కష్టమైనా పనే అని అంటున్నారు..