కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏటా .. రాష్ట్రాల్లోను, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ నేరాలు, ఘోరాలపై ఓ నివేదికను రూపొందిస్తారు.  ఈ నివేదిక లో రాష్ట్రం టాప్ లో ఉంది.. అంటే నేరాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం గా ఉందన్న మాట.. రాష్ట్రంలో కేసులు దేశంలోని బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి అత్యంత వెనుకబడిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా ఉన్నారు. మొత్తం కేసుల శాతం 4.4గా ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానాన్ని సూచించింది. మరీ ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అదేసమయంలో ఎస్సీ, ఎస్టీలపైనా అత్యాచారాలు, ఇతర నేరాలు, నిర్బంధాలు పెరుగుతున్నాయి.