వైసీపీ తరపున గెలిచినా రఘు రామ కృష్ణ రాజు ప్రస్తుతం బీజేపీ లో అన్ ఆఫీసియల్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులు గా అయన వైసీపీ నేతలపై చేస్తున్న వైక్యలు ఆయనను పార్టీ నుంచి దూరం అయ్యేలా చేస్తున్నాయి.. స్వయంగా సీఎం జగన్ ఆయనపై ఫోకస్ పెట్టారంటే రాజు గారు ఏ లెవెల్ లో విమర్శించారో అర్థం చేసుకోవచ్చు.. ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి జగన్ అక్కడి పెద్దలతో రాజు గారి వ్యవహారం చెప్పి ఆయనను పదవినుంచి దింపే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే వైసీపీ నేతలు ఎంత హెచ్చరిస్తున్నా రాజు గారు మారకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.