జగన్ గతంలో మాదిరిగానే కనీస జాగ్రత్తలు కొన్ని తీసుకుని జనంలోకి రావాలనుకుంటున్నారు.అప్పుడు చేసిన పాదయాత్ర మాదిరే ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చేలా చూస్తున్నాడు.. అయితే ఇది చంద్రబాబు కి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.. చంద్రబాబు కరోనా దెబ్బకు హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయిపోయారు.. ఈ నేపథ్యంలో ఎంత కష్టమొచ్చినా జగన్ ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు అనే భావన ప్రజల్లో నాటుకుపోతుంది.. అప్పుడు జగన్ వచ్చేసారి సీఎం అవడం ఖాయం అని విశ్లేషలు అంటున్నారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి..