కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పగా రాష్ట్రవ్యాప్తంగా 70 మందికిపైగా మృతి చెందారని. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోడ్ల డ్యామేజీ, విద్యుత్‌శాఖకు తీరని నష్టం జరిగిందని మోడీకి తెలియజేశారు.. జగన్ కూడా ఏపీలోని పరిస్థితి ని వివరించారు.. ఇక్కడ జరిగిన డ్యామేజ్, ఇబ్బందులు అన్ని వివరించగా అన్ని విని మోడీ ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేశారట.. అయితే మోడీ అలా పెట్టేయడంతో కేసీఆర్ వెంటనే కేసీఆర్ కి ఓ లేఖ రాశారట..