అధికార పార్టీ పూర్తి గా హరీష్ రావు నే నమ్ముకుందని చెప్పాలి.. అయన తన సొంత నియోజకవర్గంలా దుబ్బాక లో  పార్టీ కోసం పనిచేస్తున్నారు.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై శ్రద్ధ వహించగా, కేటీఆర్ గ్రేటర్ పై ద్రుష్టి సారించారు.. దాంతో హరీష్ రావు కి దుబ్బాక ని ఇచ్చారు.. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుపు ఢంకా మోగించాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారట.. సాదా సీదా విజయం కాదు ఇక్కడి గెలుపు తో విర్రవీగిపోతున్న ప్రతిపక్షాల నోళ్లు మూయించేలా గెలుపు కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారట.