జగన్ ఎప్పటికప్పుడు రాజకీయాలు చేస్తూ పార్టీ ని బలోపేతం చేస్తూ పోతుంటే దళిత ఎమ్మెల్యేల తీరు ఆయనకు తలనొప్పిగా మారుతున్నాయి..వాళ్ళ నియోజక వర్గంలో ఉన్న వర్గ భేదాలు జగన్ కి ఎలా ఢీల్ చేయాలో అర్థం కావట్లేదు.. కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డిలకు మధ్య విభేదాలు తీవ్ర మయ్యాయి. జగన్ వద్దకు ఈ పంచాయితీ ఎన్నిసార్లు వచ్చిన అక్కడ కాంప్రమైజ్ అయ్యి బయట యధావిధిగా కొట్టుకునేవారట..ముఖాయంగా ఏదైనా కాంట్రాక్టు పనులు ఎమ్మెల్యేకు తెలియకుండా హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులకు కట్టబెడుతున్నారట.